Surprise Me!

జగన్ ఏక పక్ష నిర్ణయాలపై గుసగుసలాడుకుంటున్న అధికారులు | There Is A Debate In The AP Secretariat

2019-07-20 783 Dailymotion

There is a debate in the AP Secretariat about how the decisions of AP CM Jagan Mohan Reddy, who has forgotten the state of the deficit in the budget, and the decisions of these ministers and officials are trembling with fear. The cabinet meeting of the party, aside from assembly meetings, is being advertised as unscene episodes by CM Jagan Mohan Reddy.
#appolitics
#ysrcp
#assemblysessions
#cabinetmeeting
#officials
#employment
#APCMJagan
#ministers

చట్టానికి , నిబందనలకు విరుద్ధంగా వెళ్లి చంద్రబాబు మాజీ సీ ఎం అయ్యారని వై.సీ.పీ ముక్త కంఠంతో అపోజిషన్ పై నిప్పులు చెరుగుతోంది. అయితే లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మర్చిపోయి ఏపి సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ఇటు మంత్రులకు, అటు అధికారులకు మింగుడు పడక, ఏం చెబితే ఎలా రియాక్టవుతారో ననే భయంతో వణికిపోతున్నట్టు ఏపి సచివాలయంలో చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలను పక్కన పెట్టి మరీ జరిపిన క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరుపై అన్ సీన్ ఎపిసోడ్స్ గా అదికారులు చెప్పుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది.

Buy Now on CodeCanyon